ఖరీఫ్ 2026–27 ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు 15 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఖరీఫ్ 2026–27 ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు 15 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరణ ప్రక్రియ 48 గంటల్లో రైతుల ఖాతాల్లో చెల్లింపులు కుత్బుల్లాపూర్, ఆగస్టు 12: ( నమస్తే భరత్ ); ఖరీఫ్ 2026–27 సీజన్‌లో ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) డి. విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు జిల్లా...