పాలకుల అసమర్థ విధానాల వలనే ధరల పెరుగుదల

పాలకుల అసమర్థ విధానాల వలనే ధరల పెరుగుదల కార్పొరేట్ శక్తులకు దాసోహమై సామాన్యులపై భారం బి విజయ సారధి సిపిఐ జిల్లా కార్యదర్శి నమస్తే భారత్ :-మరిపెడ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దాసోహమై సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నారని  జిల్లా కార్యదర్శి విజయసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.సిపిఐ మరిపెడ మండల కౌన్సిల్ సమావేశం మండల కేంద్రంలో జరగగా ముఖ్యఅతిథిగా హాజరైన విజయసారధి మాట్లాడుతూ దళారీగా మారిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వేలకోట్లు దోచిపెడుతూ,అన్ని రకాల వస్తువుల ధరలు, పెట్రోల్ ఢీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా...