అన్నం పరబ్రహ్మ స్వరూపం.. భక్తులకు అన్నప్రసాదం

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. భక్తులకు అన్నప్రసాదం నర్సప్పగూడ గంగానగర్ కాలనీలో బాల గణేష్ మండపం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువత, మహిళలు నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్21:నర్సప్పగూడ అన్నం పరబ్రహ్మ స్వరూపమనే భావనతో గణేష్ ఉత్సవాల సందర్భంగా నర్సప్పగూడ గ్రామంలోని గంగానగర్ కాలనీలో బాల గణేష్ మండపం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు కట్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....