కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బిజెపి పాలన మార్పు కై తిరుగుబాటు,  సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ

కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బిజెపి పాలన మార్పు కై తిరుగుబాటు, సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో లక్షలాదిమందితో బిజెపి మోడీ ప్రభుత్వ మార్పు కై భారీ నిరసన ఆందోళన జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి బి .విజయ సారధి పిలుపు నమస్తే భారత్ :-తొర్రూర్ తొర్రూర్ మండల కేంద్రంలో జరుగుతున్న సిపిఐ మహబూబాబాద్ జిల్ల రాజకీయ సైదాంతిక శిక్షణా తరగతులను 2 వ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి ప్రారంభించి అనంతరం...