ఓటరు జాబితా సవరణ మనందరి బాధ్యత
ఓటరు జాబితా సవరణ మనందరి బాధ్యత చింతల్ డివిజన్‌లో ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మహ్మద్ రఫీ పిలుపు -అర్హులైన ప్రతి ఒక్కరూ గణన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి -నిర్ణీత గడువులోపు బూత్ స్థాయి అధికారికి వివరాలు అందజేయాలి -ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రజాస్వామ్య హక్కు: మహ్మద్ రఫీ -ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం -చంద్రానగర్‌లో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి విశేష స్పందన - కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, స్థానిక...