ప్రజా సమస్యలపై స్పందించిన

ప్రజా సమస్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో సీసీ రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలు.కొంతకాలంగా.ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు.పడుతున్నారు.అదేవిధంగా రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు....