ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ➤ పలు కాలనీల ప్రజల నుంచి వినతిపత్రాల స్వీకరణ ➤ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్లపై ప్రధాన వినతులు ➤ అత్యవసర సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు ➤ మిగిలిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ➤ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్న మాజీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి...