*జనాభా ప్రాతిపదికన బీసీలకు* *రిజర్వేషన్లు కల్పించాలి* *పల్నాటి యాదయ్య*

*జనాభా ప్రాతిపదికన బీసీలకు* *రిజర్వేషన్లు కల్పించాలి* *పల్నాటి యాదయ్య* నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్03:బిసి హక్కుల సాధన సమితి కొందుర్గు జిల్లేడు చౌదరిగుడా మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశం రామచంద్రపూర్ లో కాళపూరం బాల్ రాజ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిసి హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య మాట్లాడుతు భారతదేశంలో 50శాతం ఉన్న బీసిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని విమర్శించారు వెంటనే...