డివైడర్లు తొలగించండి… ట్రాఫిక్‌కు విముక్తి కల్పించండి
డివైడర్లు తొలగించండి... ట్రాఫిక్‌కు విముక్తి కల్పించండి -నెల క్రితం యూజీడీ పనుల కోసం ఏర్పాటు చేసిన డివైడర్లు ఇంకా యథాతథం -పనులు పూర్తయినా తొలగించకపోవడంతో వాహనదారులకు నిత్యం అవస్థలు -ఎమ్మెల్యే కేపీ వివేకానందకు స్థానికుల వినతిపత్రం -ట్రాఫిక్ అధికారులతో వెంటనే మాట్లాడిన ఎమ్మెల్యే -విలేజ్ వాహనాలకు ఎడమ మలుపు, నారాయణ ఆస్పత్రి వద్ద యూ-టర్న్‌కు ప్రతిపాదన -త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందనే స్థానికుల ఆశాభావం సూరారం, జూలై 8 ( నమస్తే భరత్ ): సూరారం ఎక్స్‌రోడ్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పైప్‌లైన్ పనుల...