విద్యుత్ లైన్ల భద్రత కోసం చెట్ల కొమ్మల తొలగింపు
విద్యుత్ లైన్ల భద్రత కోసం చెట్ల కొమ్మల తొలగింపు జూన్ 20న రెండు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత ప్రమాదాల నివారణ, ప్రజల రక్షణే లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్ పేట్ బషీరాబాద్, జూన్ 19: ( నమస్తే భరత్ ); విద్యుత్ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి, ప్రజల భద్రతను కాపాడడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రత్యేక లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 20, 2026 (శనివారం) రోజున సంబంధిత...