ప్రజల భద్రతకే చెట్ల కొమ్మల తొలగింపు .. నేడు విద్యుత్ అంతరాయం

ప్రజల భద్రతకే చెట్ల కొమ్మల తొలగింపు .. నేడు విద్యుత్ అంతరాయం పేట్ బషీరాబాద్, జూన్ 18: నమస్తే భరత్; ప్రజల భద్రత, ప్రమాదాల నివారణతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా ఉంచేందుకు శుక్రవారం (జూన్ 19) చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ గాయత్రీనగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీంతో గాయత్రీనగర్, గోదావరి...