జూలై 22 వరకు జర్నలిస్టుల బస్ పాస్‌లకు ఊరట

జూలై 22 వరకు జర్నలిస్టుల బస్ పాస్‌లకు ఊరట -పాత అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు పొడిగింపు -కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ పూర్తయ్యే వరకు ప్రత్యేక నిర్ణయం -రాష్ట్ర, జిల్లా స్థాయి పాత్రికేయులందరికీ వర్తింపు -జూలై 1 నుంచి 22 వరకు పాత బస్ పాస్‌లే చెల్లుబాటు -టీజీఎస్ఆర్టీసీకి సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశాలు కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పాత్రికేయులకు ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ...