భక్తిశ్రద్ధల నడుమ పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం – విగ్రహ ప్రతిష్ఠాపన

భక్తిశ్రద్ధల నడుమ పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం – విగ్రహ ప్రతిష్ఠాపన బోనాల నాటికి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిన కమిటీ సేవలు ప్రశంసనీయం: మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ జగద్గిరిగుట్ట, జూలై 2 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజీపురి కాలనీలో శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై...