తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

*తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి* *బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్* *షాద్ నగర్ పట్టణంలోని న్యూ సిటీ కాలనీలో జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన రవీందర్ యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్21:ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ షాద్‌నగర్ ఆధ్వర్యంలో పట్టణంలోని న్యూ సిటీ కాలనీలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్...