పుస్తక పఠనంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు!
పుస్తక పఠనంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు! ఫరూక్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల గ్రంథాలయం ప్రారంభం గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి – మున్సిపల్ చైర్మన్ అగనూరు బస్వేశ్వర్ అప్ప విద్యార్థుల జీవితాల్లో పుస్తకాలు వెలుగులు నింపుతాయి.. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ప్రధానోపాధ్యాయులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పఠనాసక్తి, సృజనాత్మకత విద్యార్థుల ఎదుగుదలకు పునాదులు – ఎంఈఓ టి. మనోహర్ నమస్తే భారత్ షాద్ నగర్ ఫరూక్నగర్, నవంబర్ 14: విద్యార్థుల...