రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి

రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి *రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్* *జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం* నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్17:షాద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ జన్మదినం సందర్భంగా షాద్‌నగర్ బైపాస్‌లోని ఎఫ్ సి ఎన్ వృద్ధాశ్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈట గణేష్ మాట్లాడుతూ.. రవీందర్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత...