సేవా శిరోమణి అవార్డుతో రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారం

సేవా శిరోమణి అవార్డుతో రవీందర్ ముదిరాజ్‌కు ఘన సత్కారం -ఉపాధి కల్పించే లక్ష్యంతో యువత ముందుకు సాగాలి: చల్ల రాజశేఖర్ రెడ్డి -న్యాయాన్ని గౌరవిస్తూ అంకితభావంతో పనిచేయాలి: రిటైర్డ్ న్యాయమూర్తి మధుసూదన్ -యోగను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు -ప్లాస్టిక్ నిర్మూలన, నీటి సంరక్షణపై రవీందర్ సేవలకు ప్రశంసలు -విద్యార్థులను సన్మానించిన ప్రముఖులు -సమాజ సేవకు మరింత సమయం కేటాయిస్తా: రవీందర్ ముదిరాజ్ కుత్బుల్లాపూర్, జూన్ 29 ( నమస్తే భరత్ ): సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, యువతలో చైతన్యం పెంపొందించడంలో విశేష...