*రంగారెడ్డి జిల్లా ముస్లిం మైనారిటీ వింగ్ అధ్యక్షురాలిగా రషియా బేగం.*

*రంగారెడ్డి జిల్లా ముస్లిం మైనారిటీ వింగ్ అధ్యక్షురాలిగా రషియా బేగం.* *తెలంగాణ రక్షణ సేనలో కీలక బాధ్యతలు.. కవితక్కకు కృతజ్ఞతలు తెలిపిన రషియా బేగం.* నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్01: తెలంగాణ రక్షణ సేన (తెరాస) రంగారెడ్డి జిల్లా ముస్లిం మైనారిటీ వింగ్ అధ్యక్షురాలిగా షాద్ నగర్ కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ జమీల్ పోస్ట్మాన్ కూతురు రషియా బేగం నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమెపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా రషియా బేగం హర్షం వ్యక్తం...