ఉప్పరిగూడెంలో అభివృద్ధి జోరు.సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపనచేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
ఉప్పరిగూడెంలో అభివృద్ధి జోరు.సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపనచేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి నమస్తే భారత్ :-పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పరిగూడెం గ్రామంలో గ్రామాభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు పాలకుర్తి శాసన సభ్యురాలు యశశ్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా రూ.27 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన...