ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!4వ వార్డులో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు నమస్తే భారత్ :-​మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక నేత మెరుగు రాము ప్రత్యేక చొరవ చూపారు. వార్డు పరిధిలోని గోపాలపురం కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆయన తక్షణమే స్పందించారు. ​పారిశుద్ధ్య పనులు: గోపాలపురం కాలనీ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు.​వీధి దీపాలకు మరమ్మతులు:...