విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్

విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 28,,శంషాబాద్ ఎస్ ఎఫ్ ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ కి, ఎస్ ఐ హర్షద్ అలీ కి ఎస్ ఎఫ్ఐ నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలను...