రాజీవ్ రహదారి విస్తరణకు వేగం
రాజీవ్ రహదారి విస్తరణకు వేగం తూంకుంటలో నిర్మాణాల కూల్చివేత ప్రారంభం ➤ సికింద్రాబాద్–శామీర్‌పేట్ మార్గం అభివృద్ధి పనులు శరవేగంగా ➤ భూ నిర్వాసితులకు ఇప్పటికే నష్టపరిహారం చెల్లింపు ➤ మూడు నెలల గడువు అనంతరం స్థలాన్ని హెచ్ఎండీఏకు అప్పగింత ➤ పంచనామా పూర్తి చేసి ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు చేపడుతున్న రాజీవ్ రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా తూంకుంట ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియను...