రైల్వే ప్రమాదాలకు చెక్ పెట్టాలి మల్కాజిగిరిలో మరిన్ని ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు నిర్మించాలి

రైల్వే ప్రమాదాలకు చెక్ పెట్టాలి మల్కాజిగిరిలో మరిన్ని ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు నిర్మించాలి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈటల రాజేందర్ వినతి ➤ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే వంతెనలు మంజూరు చేయాలి ➤ ఇప్పటికే ఆమోదం పొందిన రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి ➤ రైల్వే పట్టాలు దాటుతూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలి ➤ అవసరమైన ప్రతి...