ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు షాపూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని షాపూర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో శుక్రవారం రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో...