దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ
దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూరు సామాన్యులు,పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచి అని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్.కట్.చేసి.శుభాకాంక్షలు.తెలుపుకున్నారు.ఈ సందర్భంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు...