పోలీసు వేషంలో దందా… నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

పోలీసు వేషంలో దందా... నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్ -హాస్టల్‌లోకి చొరబడి యువతులను బెదిరించిన కేటుగాడు -వ్యభిచార కేసులు పెడతానంటూ నగదు వసూలు -పేట్ బషీరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఛేదించిన కేసు -నిందితుడి వద్ద నగదు, పోలీసు యూనిఫాం, బైక్, మొబైల్ స్వాధీనం -ట్రాఫిక్ పోలీసుగా నటిస్తూ వాహనదారుల నుంచీ కూడా వసూళ్లు -నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తూ యువతులను, ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు...