నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి నమస్తే భారత్ :-తొర్రూరు నాణ్యమైన వైద్య సేవలను స్థానికులు అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.పట్టణంలో డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ను డాక్టర్ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఈ ఆసుపత్రి ద్వారా...