బోధనలో నాణ్యతే లక్ష్యం.. టీచర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ
బోధనలో నాణ్యతే లక్ష్యం.. టీచర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ • సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్' కార్యక్రమం • మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో 2,877 మంది ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ • డీపీఎస్ నాచారం, జెడ్పీహెచ్‌ఎస్ నాగోల్, జెడ్పీహెచ్‌ఎస్ కూకట్‌పల్లి కేంద్రాల ఎంపిక • జూలై 9 నుంచి తొలి విడత శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం • జిల్లా, మండల స్థాయిల్లో రెండు విడతలుగా నిర్వహణ • జూలై 30 నాటికి అన్ని సబ్జెక్టుల శిక్షణ పూర్తికి విద్యాశాఖ ప్రణాళిక...