నాణ్యమైన నేత్ర సంరక్షణ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలి

నాణ్యమైన నేత్ర సంరక్షణ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలి చౌదరిగూడలో 'అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్'ను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాద్ రావు నమస్తే భారత్ షాద్ నగర్ జులై 02:జిల్లేడు చౌదరిగూడ ప్రజలకు నాణ్యమైన నేత్ర పరీక్షలు, అత్యాధునిక కంటి అద్దాలు మరియు ఉత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉండడం ఎంతో అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాద్ రావు అన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్'...