24 గంటల నాణ్యమైన విద్యుత్ ని రైతాంగానికి సరఫరా చేయాలి – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
24 గంటల నాణ్యమైన విద్యుత్ ని రైతాంగానికి సరఫరా చేయాలి - బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భరత్,11/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని జక్లేర్ హైవే రోడ్డు పైన నారాయణపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీ మన్తంగోడ్ వెంకట్రాములు గారి అధ్యక్షతన జరిగిన ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతాంగానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ ని సరఫరాచేయాలని, ఇప్పటికే ఆరుతడి పంటలు వేసుకున్న రైతులు వర్శ్యాలు లేక ఎండిపోతున్న పంటలను...