మరిపెడలో వంద శాతం ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం

మరిపెడలో వంద శాతం ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం * అంగన్‌వాడీ కేంద్రాల్లో వైద్యాధికారి పరిశీలన * తప్పిపోయిన (మిస్ అయిన) పిల్లలను గుర్తించి చుక్కలు వేసిన సిబ్బంది * మూడు రోజుల పాటు బస్టాండ్‌లోనూ పోలియో చుక్కల పంపిణీ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్ పరిధిలో మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మూడవ రోజు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు....