ప్రజా సంక్షేమమే ధ్యేయం… అందరికీ అందుబాటులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ప్రజా సంక్షేమమే ధ్యేయం... అందరికీ అందుబాటులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వరుస భేటీలు పలు ఆహ్వాన పత్రాలు, వినతిపత్రాలు స్వీకరించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబాటుగా పనిచేస్తామన్న ఎమ్మెల్యే గాజులరామారం బీఆర్ఎస్ నాయకుడు శ్రావణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు శాలువాతో సత్కరించి ఆశీర్వదించిన కేపీ వివేకానంద్ ప్రజలతో నిరంతర అనుబంధమే తన బలం అని ఎమ్మెల్యే వ్యాఖ్య కుత్బుల్లాపూర్, జులై 27 (నమస్తే భరత్) : ప్రజా సంక్షేమమే పరమావధిగా,...