ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పరకాల ఆగస్టు 16 (నమస్తే భారత్): పరకాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.424 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌తో పాటు మహిళా అభ్యున్నతి, ఆధునిక సాంకేతికత, రహదారుల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు, పరకాల...