ప్రజల విశ్వాసమే పెద్ద పురస్కారం.. జీడిమెట్లలో ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ సేవలకు ప్రశంసల జల్లు

ప్రజల విశ్వాసమే పెద్ద పురస్కారం.. జీడిమెట్లలో ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ సేవలకు ప్రశంసల జల్లు -రెండేళ్లుగా సమర్థవంతమైన పోలీసింగ్‌తో ప్రజల మన్ననలు -నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి -బాధితులకు భరోసా.. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ -ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందనతో ప్రత్యేక గుర్తింపు -ప్రజల సహకారమే నా విజయానికి బలం: ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ -సేవాభావంతో పోలీసు శాఖకు గౌరవం తీసుకొచ్చిన అధికారి కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా, చట్ట పరిరక్షణే...