నిమోనియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

నిమోనియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి ఖానాపురం నవంబర్ 12 (మల్లేష్ నమస్తే భారత్ ) : ఖానాపురం మండలంలోని బుధరావుపేట అంగన్ వాడీ కేంద్రంలో ఖానాపురం పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ప్రపంచ నిమోనియా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే నిమోనియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ వ్యాధి కారణంగా సంభవించే...