వాహనాల బహిరంగ వేలం ఎక్సైజ్ సి ఐ ఆర్ నరేష్ రెడ్డి
వాహనాల బహిరంగ వేలం ఎక్సైజ్ సి ఐ ఆర్ నరేష్ రెడ్డి నర్సంపేట ఆగస్టు 25(నమస్తే భారత్ ) : వివిధ కేసుల్లో పట్టుబడిన ఉన్న వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నర్సంపేట సిఐ ఆర్ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 27, 2026 (గురువారం) నాడు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలం...