ప్రజల మన్ననలే ప్రభుత్వ ఉద్యోగికి నిజమైన సంపద
ప్రజల మన్ననలే ప్రభుత్వ ఉద్యోగికి నిజమైన సంపద -40 ఏళ్ల సేవలకు ఘన సత్కారం -పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సన్మానించిన కలెక్టర్ మను చౌదరి -హౌజింగ్ శాఖ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించిన కలెక్టర్ -ప్రజలకు మర్యాదతో సేవలందిస్తే చిరస్థాయిగా గుర్తుంటారని వ్యాఖ్య -కుటుంబ సభ్యులతో ఆనందంగా పదవీ విరమణ జీవితం గడపాలని ఆకాంక్ష కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు నిబద్ధతతో సేవలందించి, వారి మన్ననలు పొందడమే ఉద్యోగికి లభించే అత్యంత విలువైన సంపద అని మేడ్చల్–మల్కాజిగిరి...