ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ నమస్తే భారత్:-మరిపెడ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకితభావంతో సేవలందిస్తూ, విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన గుర్రం వెంకన్న, SGT, యం .పి .పి .యస్ . రాంపురం మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం అభినందనీయమని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ పేర్కొన్నారు.ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ,విద్యార్థుల విద్యాభివృద్ధి,వ్యక్తిత్వ...