తన జీతంతో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ 90 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన
తన జీతంతో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ 90 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూరు రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇస్తూ, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ ముందుకు సాగుతున్న పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగా లభిస్తున్న తన జీతాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో స్వంత నిధుల ద్వారా...