కేంద్ర ప్రభుత్వ చర్యలకు  గ్రామపంచాయతీఎదుట నిరసన.

కేంద్ర ప్రభుత్వ చర్యలకు గ్రామపంచాయతీఎదుట నిరసన. వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య నమస్తే భారత్ :-మరిపెడ జూలై 1 నుండి వి బి జి రాంజీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల ముందు నిరసనలు తెలియజేయాలని అఖిలభారత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు, ఏ ఐ కె ఎస్,...