జగద్గిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలకు రక్షణ కల్పించాలి…ప్రజావాణిలో సీపీఐ

జగద్గిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలకు రక్షణ కల్పించాలి...ప్రజావాణిలో సీపీఐ వినతి – సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక -ప్రజావాణిలో జోనల్ అధికారులకు సీపీఐ వినతిపత్రం -జగద్గిరిగుట్టలో రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్ తొలగించాలని డిమాండ్ -ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని విజ్ఞప్తి -గత ఫిర్యాదులపై స్పందించని అధికారుల తీరుపై ఆగ్రహం -సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమం తప్పదని హెచ్చరిక -ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యమని అధికారులకు గుర్తుచేసిన సీపీఐ కుత్బుల్లాపూర్, జులై 27 ( నమస్తే భరత్...