పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత

పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత ఖానాపురం ఆగష్టు25 (నమస్తే భారత్ ) : పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు , పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ లు అన్నారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ అచ్యుతం అద్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో రైతువేదిక సమీపంలో, కేజీబీవీ పాఠశాల వద్ద, సైనిక్ స్కూల్ వద్ద ,విస్తృతంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి...