సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య పోచయ్య

సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య పోచయ్య వరంగల్ జూలై2 (నమస్తే భారత్ ) : దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా ( ఎఫ్ఏసి) ఆచార్య జీ. పోచయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీకేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన డాక్టర్ ఏ.ధర్మారెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందడంతో వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆచార్య. జి. పోచయ్యను సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసీ ( పూర్తి అదనపు...