ప్రొఫెసర్ జయశంకర్ సార్ – తెలంగాణ ఆత్మగౌరవానికి మార్గదర్శి, జెన్ జి కి స్ఫూర్తి

ప్రొఫెసర్ జయశంకర్ సార్ – తెలంగాణ ఆత్మగౌరవానికి మార్గదర్శి, జెన్ జి కి స్ఫూర్తి రచన: మధుబాబు చికిలే స్కిల్‌క్రాట్ | జాతీయ డైరెక్టర్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆగస్టు 6 అనేది కేవలం ఒక మహనీయుడి జన్మదినం మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి బలమైన మేధో పునాది వేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్‌ను స్మరించుకునే రోజు. తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కులు, సమాన అభివృద్ధి, ప్రాంతీయ స్వాభిమానం కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. తెలంగాణ రాష్ట్ర...