ప్రొ. జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి

ప్రొ. జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి బౌరంపేట్‌లో జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిదని పిలుపు దుండిగల్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): ప్రజల ఆకాంక్షలే ఏ ఉద్యమానికైనా అసలైన బలమని, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్...