గణేష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు

గణేష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు   సంప్రదాయాలకు ప్రతీకగా ఘనంగా నిర్వహణ భక్తులతో కిక్కిరిసిన గణేష్ నగర్, రంగారెడ్డి నగర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువత, స్థానికులు ప్రజల సుఖసంతోషాల కోసం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందించే పండుగలు: బీజేపీ నాయకులు కుత్బుల్లాపూర్, ఆగస్టు 12: ( నమస్తే భారత్ ); గణేష్ నగర్‌లో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శరత్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో...