సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్
సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని వాల్యతండా.గ్రామపంచాయతీలో సర్పంచ్ నాగ నాయక్ ఆధ్వర్యంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ నాగనాయక్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులను నిరంతర ప్రక్రియ గా మార్చి రేషన్ స్మార్ట్ కార్డులను...