విస్పర్ వ్యాలీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

విస్పర్ వ్యాలీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నూతన కమిటీ సభ్యులతో మర్యాదపూర్వక సమావేశం డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యలపై వినతి అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు బాచుపల్లి, జూన్ 19 (నమస్తే భరత్); నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి. వివేకానంద్ పేర్కొన్నారు. బాచుపల్లి–నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని 274వ వార్డు రాజీవ్ గాంధీ...