ప్రజావాణిలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం మేడ్చల్–మల్కాజిగిరి ఐడీఓసీలో 84 అర్జీలు స్వీకరణ
ప్రజావాణిలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం మేడ్చల్–మల్కాజిగిరి ఐడీఓసీలో 84 అర్జీలు స్వీకరణ -జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహణ -ప్రజలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వినతుల స్వీకరణ -ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపాలని అధికారులకు ఆదేశం -అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టమైన సూచన -ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపు -ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించాలని అధికారులకు దిశానిర్దేశం కుత్బుల్లాపూర్, జూలై 20 (విజన్ ఆంధ్ర); ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే...