ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయం.. నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయం.. నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ➤ సీఎం సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్ఓసీ పత్రం అందజేత కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిరంతరం కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీడిమెట్ల డివిజన్‌కు చెందిన నిరుపేద దరఖాస్తుదారులకు...